భారతదేశం, మార్చి 25 -- డోపమైన్ మన మెదడులో విడుదలయ్యే ఒక న్యూరోట్రాన్స్‌మిటర్. దీనిని సాధారణంగా 'ఫీల్ గుడ్' హార్మోన్ అని పిలుస్తారు. మనం ఏదైనా కొత్త విషయాన్ని చూసినప్పుడు, రుచికరమైన ఆహారం తిన్నప్పుడు లేదా ప్రశంసలు పొందినప్పుడు మెదడులో డోపమైన్ విడుదలై మనకు ఆనందాన్ని, ఉత్తేజాన్ని ఇస్తుంది.
మొబైల్ ఫోన్‌లోని ప్రతి ఫీచర్ మన మెదడును ప్రేరేపించేలా రూపొందించబడింది.
మన మెదడు ఎప్పుడూ సులభంగా వచ్చే ఆనందాన్ని కోరుకుంటుంది. దీనిని 'రివార్డ్ సర్క్యూట్' అంటారు.
క్రమంగా, మెదడు ఈ స్థాయి ఆనందానికి అలవాటు పడిపోతుంది. దీనివల్ల సాధారణ విషయాల్లో (చదువు, పని, సంభాషణలు) ఆనందం కలగదు. ఫోన్ లేకపోతే అసహనం, ఆందోళన కలగడాన్నే 'మొబైల్ అడిక్షన్' అంటారు.
నిరంతర డోపమైన్ హిట్స్ వల్ల కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి.
డోపమైన్ 'హిట్స్' మన ఏకాగ్రతను దెబ్బతీస్తాయి. ఒక మానసిక సంఘర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.