డోంట్ వేస్ట్ వాటర్.. హైదరాబాద్‌లో నీటి కష్టాలు.. స్నానాలు లేకుండానే ఆఫీసులకు!
భారతదేశం, నవంబర్ 6 -- హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో నీటి కొరత తీవ్ర సమస్యగా మారుతోంది. రోజువారీ అవసరాలకు నీరు దొరకక వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మాధాపూర్, అమీర్‌పేట్, గచ్చిబౌలి, కొండాపూర్, మణికొండ ప్రాంతాల్లోని పేయింగ్ గెస్ట్ (PG) హాస్టళ్లు, కో-లివింగ్ స్పేస్‌లలో నీటి సంక్షోభం ఎదురవుతోంది. అయ్యప్ప సొసైటీలాంటి పీజీలు ఎక్కువగా ఉండే ప్రాంతంలోనూ ఈ సమస్య ఉంది.
నీటి సమస్య తీవ్రతను వివరిస్తూ విద్యార్థులు, ఉద్యోగులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. భూగర్భ జలాలు గణనీయంగా పడిపోవడం, బోర్లు పూర్తిగా ఎండిపోవడంతో హాస్టల్ నిర్వాహకులు నీటి ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నారు. అయితే ట్యాంకర్ల కొరత వల్ల సరిపడా నీరు అందడం లేదు. మరోవైపు కొంతమంది పీజీల్లో ఉన్నవారు వాష్ ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.