డైమండ్ మార్కెట్లో షాక్: 20 ఏళ్ల కనిష్టానికి వజ్రాల ధరలు.. భారత్‌పై తీవ్ర ప్రభావం
భారతదేశం, సెప్టెంబర్ 24 -- అంతర్జాతీయ వజ్రాల మార్కెట్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సహజ వజ్రాల (Natural Diamonds) ధరలు గత రెండు దశాబ్దాలలో ఎన్నడూ లేని అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయి. ట్రేడింగ్వ్యూ మార్కెట్ నివేదిక ప్రకారం, హోల్‌సేల్ మార్కెట్లో వజ్రాల ధరలు 2021 నాటి గరిష్ట స్థాయిల నుంచి ఏకంగా 30 శాతం నుంచి 40 శాతానికి పైగా క్షీణించాయి. 2011లో నమోదైన ఆల్-టైమ్ హై నుంచి చూస్తే వజ్రాల విలువ ఏకంగా 70 శాతం మేర పతనమైంది.
ప్రధాన మార్కెట్లలో కొనుగోళ్లు తగ్గడం, వ్యాపారుల వద్ద అపారమైన నిల్వలు పేరుకుపోవడం, వీటికి తోడు చవకైన ల్యాబ్-గ్రోన్ (కృత్రిమ) వజ్రాల విక్రయాలు పుంజుకోవడం ఈ సంక్షోభానికి దారితీశాయి. అయితే, ఈ ధరల పతనం అన్ని రకాల వజ్రాలకూ ఒకేలా లేదు. నాణ్యత తక్కువగా ఉండే చిన్న వజ్రాల ధరలు భారీగా పడిపోగా, పెద్దవి, అత్యుత్తమ నాణ్యత కలిగిన వజ్రా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.