డెలివరీ బాయ్స్ కష్టాలు.. 10 నిమిషాల దారికి 7 నిమిషాలే టైమ్.. బాధ చెప్పుకోవడానికి మనిషే లేడు!
భారతదేశం, నవంబర్ 20 -- హైదరాబాద్ నగరంలోని ఫుడ్, గ్రాసరీ డెలివరీ బాయ్స్ (గిగ్ వర్కర్లు) ఎదుర్కొంటున్న తీవ్రమైన పని ఒత్తిడి, అసంబద్ధమైన టార్గెట్లపై అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO - International Labour Organisation) సంచలన విషయాలను బయటపెట్టింది. నావిగేషన్ యాప్స్ (గూగుల్ మ్యాప్స్ వంటివి) కనీసం 10 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పడుతుందని చూపించే ప్రయాణాలకు కూడా, డెలివరీ యాప్ సంస్థలు కేవలం 7 లేదా 8 నిమిషాల డెడ్‌లైన్ విధిస్తున్నాయని ఈ అధ్యయనం వెల్లడించింది. ఇంతటి ఒత్తిడిలో ఏదైనా సమస్య వచ్చి ఆలస్యమైతే, తమ గోడు చెప్పుకోవడానికి కనీసం ఆయా కంపెనీల్లో మనుషులు కూడా అందుబాటులో ఉండటం లేదని నివేదిక స్పష్టం చేసింది.
భారతదేశంలో ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్ కార్మికులకు ఫిర్యాదుల పరిష్కారం, కార్మిక వివాదాల పరిష్కార యంత్రాంగాల అందుబాటుపై అవగాహన పేరుతో ఇటీవల ఈ నివే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.