డెట్ ఫండ్స్ వర్సెస్ ఎఫ్‌డీ: మీ పెట్టుబడులకు ఏది బెటర్? ఫండ్స్ ఇండియా సీఈఓ కీలక విశ్లేషణ
భారతదేశం, సెప్టెంబర్ 16 -- డెట్ మ్యూచువల్ ఫండ్స్, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు (ఎఫ్‌డీలు) రెండింటిపై వచ్చే రాబడులపై ప్రస్తుతం ఇన్వెస్టర్ వర్తించే ఆదాయపు పన్ను స్లాబ్ రేట్ల ప్రకారమే పన్ను లెక్కిస్తారు. గతంలో డెట్ ఫండ్లకు ఉన్న పన్ను ప్రయోజనం రద్దు కావడంతో, ఇప్పుడు పన్ను ఆదా ఆధారంగా కాకుండా రాబడుల నిశ్చితత్వం, అత్యవసర సమయాల్లో డబ్బు ఉపసంహరించుకునే వెసులుబాటు (లిక్విడిటీ), మార్కెట్ రిస్క్ వంటి ఇతర అంశాల ఆధారంగానే ఇన్వెస్టర్లు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ప్రముఖ ఆర్థిక వేదిక ఫండ్స్ ఇండియా సీఈఓ రిషభ్ గార్గ్ తెలిపారు.
ఎఫ్‌డీ, డెట్ ఫండ్స్ రెండూ స్థిరాదాయ వర్గంలోకే వచ్చినప్పటికీ, వీటి కార్యకలాపాలు వేర్వేరుగా ఉంటాయి. "ఎఫ్‌డీ అనేది ఒక ఒప్పందం వంటిది. మీరు డిపాజిట్ చేసిన రోజే వడ్డీ రేటు ఖరారవుతుంది. ఆ తర్వాత బాండ్ మార్కెట్లో ఎలాంటి మార్పులు వచ్చినా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.