డెంగ్యూ వ్యాక్సిన్‌కు ఆమోదం.. డాక్టర్ హరికిషన్ విశ్లేషణ
భారతదేశం, జూలై 21 -- వర్షాకాలం వచ్చిందంటే చాలు దేశంలో డెంగ్యూ భయం వెంటాడుతుంది. ప్రతీ ఏటా వేలాది మంది ఈ ప్రమాదకర వైరస్ బారినపడి ఆస్పత్రుల పాలవుతున్నారు. తీవ్రమైన ప్లేట్‌లెట్ల పతనం, ఇతర ఆరోగ్య సమస్యలతో ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజారోగ్య రక్షణ దిశగా భారత్ ఒక కీలకమైన మైలురాయిని దాటింది. దేశంలోనే తొలి డెంగ్యూ వ్యాక్సిన్‌కు నియంత్రణ సంస్థల ఆమోదం లభించింది.
జపాన్‌కు చెందిన ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ 'టకేడా' తయారు చేసిన 'క్యూడెంగా' (QDENGA - TAK-003) వ్యాక్సిన్‌కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) అనుమతులు మంజూరు చేసింది. 4 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయస్సు ఉన్న ప్రతీ ఒక్కరికీ ఈ టీకా ఇచ్చేందుకు లైన్ క్లియర్ అయింది.
ఇప్పటివరకు డెంగ్యూ నివారణ అనేది కేవలం దోమల నియంత్రణ, వ్యక్తిగత జాగ్రత్తలపైనే ఆధారపడి ఉండేది. ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.