డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగొద్దు - సీఎం రేవంత్ రెడ్డి
భారతదేశం, సెప్టెంబర్ 28 -- ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో అర్హులైన ప్రతి పౌరుడి ఓటు హక్కు భద్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరు పాలించాలనే నిర్ణయాధికారం పూర్తిగా ప్రజల చేతుల్లోనే ఉంటుందని, ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు ప్రాథమిక మూలస్తంభమని ఆయన ఉద్ఘాటించారు.
న్యూఢిల్లీలో అసోం ప్రముఖ దినపత్రిక 'ప్రతిదిన్ మీడియా నెట్వర్క్' నిర్వహించిన 'ది కాన్క్లేవ్ 2026' కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. 'ఇండియాస్ నెక్స్ట్ చాప్టర్' అనే అంశంపై జరిగిన ముఖాముఖి చర్చలో దేశ భవిష్యత్తు దిశ తెన్నులు, విద్యా సంస్కరణలు, నైపుణ్యాభివృద్ధి, తెలంగాణ సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు, హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు (RRR), నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), ఓటర్ల జాబ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.