డీలిమిటేషన్‌కు వైసీపీ సపోర్ట్ చేస్తుందా? లేదా? HT ఇంటర్వ్యూలో మిథున్ రెడ్డి ఏం చెప్పారు?
భారతదేశం, నవంబర్ 28 -- వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి డీలిమిటేషన్‌పై మాట్లాడారు. హిందుస్థాన్ టైమ్స్‌తో జరిగిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించారు. తాము గతంలో బీజేపీని, ఎన్నికల నిర్వహణ తీరును విమర్శించామని గుర్తుచేశారు. అలాగే ఈవీఎంల(EVMs) విషయంలో కూడా ఆందోళనలు వ్యక్తం చేశామని పేర్కొన్నారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి చెప్పిన సమాధానాలు చూడండి.
గతసారి మేం బిల్లుకు అనుకూలంగానే ఓటు వేశాం. సీట్ల సంఖ్యలో 50 శాతం దామాషా పద్ధతిలో పెరుగుదల ఉండటమే అందుకు కారణం. కేంద్రం మాకు ఈ మేరకు హామీ ఇచ్చింది. ఈసారి దానిని బిల్లులో చేర్చారు. సూత్రప్రాయంగా మాకు దీనిపై అభ్యంతరం లేదు, అయితే ఒక ముఖ్యమైన విషయాన్ని లేవనెత్తాలనుకుంటున్నాం. దీనివల్ల ప్రాంతీయ అసమానతలు మరింత పెరగకూడదు.
ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. మొదటిది మహిళా రిజర్వేషన్లు, దీనికి మేం ఎప్పుడూ మద్దతు ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.