డీలిమిటేషన్, మహిళా కోటా బిల్లు ఆమోదానికి లైన్ క్లియర్.. పెరుగుతున్న ఎన్డీఏ బలం?
భారతదేశం, నవంబర్ 27 -- విపక్షాల్లో అనూహ్యంగా చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో లోక్‌సభలో మూడింట రెండొంతుల మెజారిటీకి అతి చేరువలోకి వచ్చామని, ఆ మ్యాజిక్ ఫిగర్‌ను కూడా అందుకునే అవకాశం ఉందని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) వ్యూహకర్తలు అంచనా వేస్తున్నారు. 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి లోక్‌సభ స్థానాల గరిష్ఠ పరిమితిని 850కి పెంచడంతో పాటు మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఉద్దేశించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు గత ఏప్రిల్‌లో పార్లమెంటులో వీగిపోయింది. అప్పట్లో విపక్షాలన్నీ ఏకతాటిపై నిలవడంతో ప్రభుత్వానికి అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ దక్కలేదు.
అయితే ఈసారి పరిస్థితి మారిందని ఎన్డీఏ వర్గాలు విశ్వసిస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నుంచి 20 మంది ఎంపీలు చీలిపోయి నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ)లో చేరడం, శివసేన (ఉద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.