డీలిమిటేషన్, మహిళా కోటా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
భారతదేశం, నవంబర్ 27 -- పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు రంగం సిద్ధమవుతున్న వేళ, కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. డీలిమిటేషన్ ద్వారా మహిళా రిజర్వేషన్ అమలు చేసే రాజ్యాంగ సవరణ బిల్లుకు శుక్రవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అన్ని రాష్ట్రాల్లోనూ లోక్సభ స్థానాలను సమానంగా 50 శాతం పెంచడంతో పాటు, ప్రతి రాష్ట్రం ప్రస్తుత స్థానాల వాటాను 2051 వరకు స్తంభింపజేసేలా ఈ ప్రతిపాదనను రూపొందించారు.
నవంబర్ 30 నుంచి నాలుగు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ కార్యకలాపాల అవసరాలకు అనుగుణంగా ఈ సమావేశాలు డిసెంబర్ 3న ముగిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం కేబినెట్ సమావేశం జరిగింది. నవంబర్ 30న లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెడతామని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.