డీఆర్డీఓలో 195 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తుకు అక్టోబరు 30 ఆఖరు తేదీ
భారతదేశం, అక్టోబర్ 5 -- భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం కల్పించింది. సంస్థలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 195 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు, డిప్లొమా, ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.
ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 195 పోస్టులను భర్తీ చేయనున్నారు.
2022, 2023, 2024, 2025 మరియు 2026 సంవత్సరాల్లో సంబంధిత విభాగంలో రెగ్యులర్ కోర్సు పూర్తి చేసి, కనీసం 70 శాతం మార్కులు లేదా 7.5 సీజీపీఏ సాధించిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయడానికి అర్హులు.
అభ్యర్థుల వయస్సు 2026 సెప్టెంబరు 1 నాటికి కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
అకడమిక్ మార్కుల మెరిట్ లేదా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. తుది ఎంపి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.