డిసెంబర్ 20 నుండి 29వ తేదీ వరకు 8.34 లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం
భారతదేశం, నవంబర్ 19 -- తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 20 నుండి 29వ తేదీ వరకు 8.34 లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు అన్ని విభాగాల సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ సాధికారిక మండలి ఛైర్మన్ ముద్దాడ రవిచంద్ర తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ సాధికారిక మండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టీటీడీ సాధికారిక మండలి ఛైర్మన్ ముద్దాడ రవిచంద్ర మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు.
వైకుంఠ ఏకాదశికి సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజులకు సంబంధించి SSD టోకెన్లను ఆన్లైన్లో విడుదల చేస్తాం. తొలి రెండు రోజులు సర్వ దర్శనం ఉండదు. తర్వాత 8 రోజులు భక్తులకు సర్వ దర్శనం అమలు చేస్తారు.
అలిపిరి-ఎస్.వి. జూ పార్క్ ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.