డిసెంబర్ 9న సోనియాగాంధీ బయోపిక్ షూటింగ్ ప్రారంభం.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్!
భారతదేశం, నవంబర్ 12 -- ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ జీవిత చరిత్రను(బయోపిక్) వెండితెరపైకి తీసుకురావాలనే ఆలోచన తనకు ఉందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్లతో చర్చించిన అనంతరం ఈ సినిమా ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి ప్రణాళికను అధికారికంగా వెల్లడిస్తానని ఆయన తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడారు.
డిసెంబర్ 9న సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభిస్తామని, తిరిగి ఆమె తదుపరి పుట్టినరోజు నాటికి చిత్రాన్ని పూర్తి చేస్తామని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఈ చిత్ర నిర్మాణానికి పార్టీ శ్రేణుల నుంచి నైతిక మద్దతుతో పాటు, స్థానిక మిత్రులు, శ్రేయోభిలాషుల నుంచి ఆర్థిక సహకారం తీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.