డిసెంబర్ 27న 'గండికోట రన్' - పేర్లు ఇలా నమోదు చేసుకోవచ్చు
భారతదేశం, నవంబర్ 28 -- గండికోట వారసత్వ సంపదకు విస్తృత ప్రచారం కల్పించడం, ప్రజల్లో ఫిట్నెస్పై అవగాహన పెంచే లక్ష్యంతో డిసెంబర్ 27వ తేదీ ఆదివారం వైఎస్సార్ కడప జిల్లాలోని గండికోటలో 'గండికోట రన్' నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలో 'గండికోట రన్ - 2026' పోస్టర్ను విడుదల చేశారు
ఆంధ్రప్రదేశ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ (ఏఎస్ఏ), 'గో హెరిటేజ్ రన్స్' సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాయి. ఇందులో వివిధ విభాగాల్లో పరుగు పందేలు ఉంటాయి..
ఈ పరుగులో సుమారు 1,000 మంది క్రీడాకారులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. ఫిట్నెస్, పర్యాటకం ద్వారా ప్రజలను గండికోట చారిత్రక, వారసత్వ వైభవానికి మరింత దగ్గర చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని మంత్రి దుర్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.