భారతదేశం, నవంబర్ 19 -- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. డిసెంబర్ నెలలో అనేక ముఖ్యమైన గ్రహ మార్పులు చోటుచేసుకోనున్నాయి. సంవత్సరం చివరి నెలలో శని మీనరాశిలోకి ప్రవేశిస్తుండగా, గురు గ్రహం వక్ర మార్గంలో సంచరించడం ప్రారంభిస్తుంది. దీనితో పాటు, సూర్యుడు, బుధుడు, శుక్రుడు, అలాగే ఛాయా గ్రహాలైన రాహువు, కేతువు కూడా తమ రాశి స్థానాలను మార్చుకుంటాయి. ఈ గ్రహాల సంచారంలోని మార్పులు 12 రాశులన్నింటినీ ఏదో ఒక విధంగా ప్రభావితం చేస్తాయి. ఈ గ్రహ మార్పుల వల్ల కొన్ని రాశులకు ప్రత్యేకంగా అనుకూలతలు చేకూరే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతి, వృత్తిలో కొత్త అవకాశాలు, వ్యాపారంలో పురోగతి, ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల వంటివి కలగవచ్చు.

డిసెంబర్ 2 - బుధుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు .

డిసెంబర్ 4 - బుధుడు అనురాధ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు.

డిసెంబర్ 5 - రాహువు మకర రాశిలోకి, ...