భారతదేశం, మార్చి 30 -- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం తిరుపతిలోని నాయుడుపేటలో టిడ్కో సంక్షేమ గృహ సముదాయాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 2.5 లక్షలకు పైగా గృహప్రవేశాలు జరిగాయి. గత ఏడాది నవంబర్లో రాయచోటిలో లబ్ధిదారులకు మూడు లక్షల ఇళ్లను పంపిణీ చేసిన ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం.. తాజాగా 2.5 లక్షల ఇళ్లను పంపిణీ చేసింది.
నాయుడుపేటలో టౌన్షిప్ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టిడ్కో) గృహ సముదాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. రెండో దశలో భాగంగా తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం పుదూరులో గృహప్రవేశాల కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పార్కులు, వాకింగ్ ట్రాక్లు, ఇతర సౌకర్యాలతో కూడిన టిడ్కో గృహ సముదాయాలను అభివృద్ధి చేసింది. గత 21 నెలల్లో రెండు దశల్లో సంకీర్ణ ప్రభుత్వం పేద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.