డిఫెన్స్ రంగంలోకి బొండాడ గ్రూప్: కేసీఎస్ సంస్థలో 75% వాటా కొనుగోలు
భారతదేశం, జూలై 30 -- హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ప్రముఖ పునరుత్పాదక ఇంధన సంస్థ బొండాడ ఇంజనీరింగ్ లిమిటెడ్ రక్షణ (డిఫెన్స్), ఏరోస్పేస్ రంగాల్లోకి వ్యూహాత్మకంగా అడుగుపెట్టింది. తన అనుబంధ సంస్థ బొండాడ డైనమిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (BDPL) ద్వారా డిఫెన్స్ టెక్నాలజీ సంస్థ 'కేసీఎస్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్'లో 75 శాతం మెజారిటీ వాటాను స్వాధీనం చేసుకునేందుకు వ్యాపార ఒప్పందం కుదుర్చుకున్నట్లు జూలై 30న ప్రకటించింది.
ఈ ఒప్పందంలో భాగంగా కేసీఎస్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్‌ను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చనున్నారు. ఈ నూతన సంస్థకు 'బీకేసీఎస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్' (BKCS Technologies Private Limited) అని పేరు ప్రతిపాదించారు. ఇందులో 'B' అనేది బొండాడ గ్రూప్‌ను సూచిస్తుంది. మార్పిడి ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇది బొండాడ డైనమిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కింద అనుబ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.