డిజిటల్ మోసాలకు ఆర్బీఐ చెక్: రూ.25 వేల వరకు పరిహారం.. కొత్త రూల్స్
భారతదేశం, అక్టోబర్ 31 -- ఆన్లైన్ బ్యాంకింగ్, యూపీఐ వాడుక పెరుగుతున్న కొద్దీ డిజిటల్ మోసాలు కూడా విజృంభిస్తున్నాయి. ఫేక్ కస్టమర్ కేర్ నంబర్లు, ఫిషింగ్ లింకులు, నకిలీ పెట్టుబడి పథకాలు, డిజిటల్ అరెస్ట్ పేరిట సైబర్ నేరగాళ్లు ప్రజలను ముంచెత్తుతున్నారు. ఎక్కువగా వయోవృద్ధులను లక్ష్యంగా చేసుకుని ఖాతాల్లోని సొమ్మును ఖాళీ చేస్తున్నారు. డబ్బులు పోయాక ఏం చేయాలో తెలియక సతమతమవుతున్న బాధితులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఊరటనిచ్చే కొత్త నిబంధనలను తీసుకువచ్చింది.
2027 జనవరి 1 నుంచి ఈ నూతన మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి. వీటి ప్రకారం సైబర్ మోసాల బారిన పడి సొమ్ము కోల్పోయిన బాధితులు ఇకపై మొత్తం నష్టాన్ని భరించాల్సిన అవసరం లేదు. అర్హులైన బాధితులు తమ నికర నష్టంలో 85 శాతం వరకు లేదా గరిష్ఠంగా రూ.25,000 పరిహారంగా పొందవచ్చు. ఈ రెండు మొత్తాల్లో ఏది త...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.