డిండి లిఫ్ట్ ప్రాజెక్టును రద్దు చేయాలి... జిల్లాల మధ్య చిచ్చు పెట్టకండి - ఎంపీ డీకే అరుణ డిమాండ్
భారతదేశం, అక్టోబర్ 25 -- పాలమూరు రైతాంగ ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతీసే డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని బీజేపీ ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆమె. పాలమూరు ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి విస్మరించకూడదని హితవు పలికారు.
"ముఖ్యమంత్రి పదవి ఎవరికీ శాశ్వతం కాదు రేవంత్ రెడ్డి గారూ! పాలమూరు ప్రజల ఆశీర్వాదంతోనే మీరు ఈ స్థాయికి చేరుకున్నారనే నిజాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు," అని డీకే అరుణ హెచ్చరించారు. పాలమూరు బిడ్డగా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొని, సొంత ప్రాంత రైతాంగానికే అన్యాయం చేసేలా వ్యవహరించడం అత్యంత దుర్మార్గమైన చర్య అని ఆమె మండిపడ్డారు.
సుమారు 60 కిలోమీటర్ల మేర విస్తరించి, 30 గ్రామాలను తీవ్ర ముంపున...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.