భారతదేశం, మార్చి 23 -- పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కేవలం క్షిపణులు, చమురు బావులకే పరిమితం కాలేదు. హార్ముజ్ జలసంధి సాక్షిగా ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గమనాన్ని మార్చే ఒక 'కరెన్సీ యుద్ధం' (Currency War) మొదలైంది. ఒకవైపు అమెరికా డాలర్ ఆధిపత్యం, మరోవైపు చైనా యువాన్ దూకుడు మధ్య నలుగుతున్న ఈ భౌగోళిక రాజకీయాల్లో.. భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) అప్రమత్తం కావాల్సిన సమయం ఆసన్నమైందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గత వారం హార్ముజ్ జలసంధి ద్వారా ప్రయాణించే ఓడల వివరాలను పరిశీలిస్తే ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. అమెరికా, ఇజ్రాయెల్ నుంచి తీవ్ర ఒత్తిడి ఉన్నప్పటికీ, ఇరాన్ తన చమురు ఎగుమతులను ఎక్కడా ఆపలేదు. రోజుకు సగటున 13 నుండి 14 లక్షల బ్యారెళ్ల చమురు ఇరాన్ నుంచి బయటకు వెళ్తోంది. ఇందులో ఎక్కువ భాగం చైనాకు చేరుతోంది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఈ చమురు కొన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.