ట్రాఫిక్ సమస్యలు, జర్నీ టైమ్ తగ్గించేందు పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్
భారతదేశం, నవంబర్ 13 -- కోర్ అర్బన్ ఏరియా(CURE) పరిధిలో ట్రాఫిక్ సమస్యలు, ప్రయాణ సమయాన్ని తగ్గించడం, కాలుష్య నియంత్రణ వంటి ముఖ్యమైన అంశాలను పరిగణలోకి తీసుకుని కీలక ప్రాంతాల్లో పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ విధానం అమలు చేయడానికి సంబంధించి వెంటనే చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఎంసీఆర్హెచ్ఆర్డీ బోధి పెవిలియన్‌లో పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్(PRTS) విధానంపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
కేపీహెచ్‌బీ మెట్రోస్టేషన్ నుంచి దుర్గం చెరువు, రహేజా మైండ్‌స్పేస్, బయోడైవర్సిటీ స్టేషన్ వరకు అత్యంత రద్దీగా ఉండే మార్గంలో పీఆర్టీ లైన్‌ను వెంటనే ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ ప్రాజెక్టు సంబంధించి డిసెంబర్ నాటికి టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలని, ఏడాది కాలంలో ఆ మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.