ట్రంప్ 'విధ్వంసం' వ్యాఖ్యలకు ఇరాన్ 'బాలయ్య' స్టైల్ కౌంటర్
భారతదేశం, సెప్టెంబర్ 24 -- అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని చేసిన తీవ్ర వ్యాఖ్యలపై టెహ్రాన్ అత్యంత వినూత్నంగా, టాలీవుడ్ శైలిలో స్పందించింది. ఇరాన్‌ను 'నాశనం చేస్తా' అని ట్రంప్ ఇచ్చిన హెచ్చరికకు కౌంటర్‌గా.. జింబాబ్వేలోని ఇరాన్ రాయబార కార్యాలయం తెలుగు నటుడు నందమూరి బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి' చిత్రంలోని ఓ యాక్షన్ సీన్‌ను సోషల్ మీడియాలో పంచుకుంది.
జింబాబ్వేలోని ఇరాన్ ఎంబసీ బుధవారం (సెప్టెంబర్ 23) తమ అధికారిక 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో 58 సెకన్ల నిడివి ఉన్న ఒక వీడియోను పోస్ట్ చేసింది. "ఇరాన్‌ను తుడిచిపెట్టేస్తానని ట్రంప్ మాట్లాడుతున్నారు. అయితే ఇరాన్ ఆత్మరక్షణ లేని దేశం కాదని ఆయనకు తెలుసు. ఇటీవలి కాలంలో హాలీవుడ్ సినిమాలు చూడటం మానేసి, ఇండియన్ (బాలీవుడ్/టాలీవుడ్) సినిమాలు చూడటం మొదలుపెట్టారని భావిస్తున్నాం" అ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.