భారతదేశం, ఫిబ్రవరి 23 -- ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో ఇన్వెస్టర్లలో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. అమెరికా వాణిజ్య విధానాల్లో వస్తున్న మార్పులు, ముఖ్యంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న దిగుమతి సుంకాల చుట్టూ నెలకొన్న గందరగోళం డిజిటల్ కరెన్సీ మార్కెట్‌ను కుదిపేస్తోంది. సోమవారం (ఫిబ్రవరి 23) ఆసియా ట్రేడింగ్ ప్రారంభంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ 'బిట్‌కాయిన్' 4.8% మేర పతనమైంది.
బిట్‌కాయిన్ విలువ గత ఏడాది జూన్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎనిమిది నెలల కనిష్ట స్థాయికి చేరుకోవడానికి అమెరికాలోని తాజా పరిణామాలే కారణం. ఫిబ్రవరి 20న అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్ గ్లోబల్ టారిఫ్స్‌ను కొట్టివేసింది. అయితే, మరుసటి రోజే ట్రంప్ ప్రభుత్వం సెక్షన్ 122 కింద 10 శాతం సుంకాలను మళ్ళీ విధించింది. ఆ వెంటనే వాటిని 15 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకోవడం మార్కెట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.