టెట్రా ప్యాక్లు, సాషేలలో మద్యం విక్రయాలా? కేంద్రం, రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు
భారతదేశం, అక్టోబర్ 15 -- న్యూఢిల్లీ: టెట్రా ప్యాకెట్లు, ప్లాస్టిక్ సాషేలలో మద్యం విక్రయాలను నిషేధించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన పిటిషన్ (పిల్) పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై నాలుగు వారాల్లోగా తమ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది.
జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ఆర్. మహాదేవన్, జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది. ప్రతివాదుల కౌంటర్ దాఖలు చేసిన తర్వాత సమాధానం ఇచ్చేందుకు పిటిషనర్కు రెండు వారాల సమయం ఇచ్చిన న్యాయస్థానం, తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.
'కమ్యూనిటీ ఎగైనెస్ట్ డ్రంకన్ డ్రైవింగ్' (CADD) అనే స్వచ్ఛంద సంస్థ ఈ పిటిషన్ను దాఖలు చేసింది. ఎన్జీవో తరఫున సీనియర్ అడ్వకేట్ విపిన్ నా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.