టీసీ కోసం వస్తే ప్రిన్సిపాల్ లైంగిక దాడి.. ప్రైవేట్ పార్ట్ కొరికిన విద్యార్థి!
భారతదేశం, జూలై 8 -- విద్యాబుద్ధులు నేర్పి సమాజంలో ఉన్నత స్థానంలో నిలబెట్టాల్సిన ఒక కాలేజ్ ప్రిన్సిపాల్ దారుణంగా వ్యవహరించాడు. కామాంధుడిగా మారి విద్యార్థి జీవితంతో ఆడుకునే ప్రయత్నం చేశాడు. ఈ దారుణమైన ఘటన నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ప్రభుత్వ పీజీ కళాశాలలో జరిగింది. టీసీ కోసం వచ్చిన ఒక విద్యార్థిపై ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీనిని సహించని విద్యార్థి ప్రిన్సిపాల్ ప్రైవేట్ పార్ట్ కొరికేశాడు.
పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని కొల్లాపూర్ ప్రభుత్వ పీజీ కాలేజీలో ఉన్నత విద్య పూర్తి చేసుకున్నాడు ఓ విద్యార్థి. ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్(టీసీ) కోసం కళాశాల చుట్టూ తిరుగుతున్నాడు. కానీ ప్రిన్సిపాల్ మాత్రం టీసీ ఇవ్వకుండా అడ్డుపడుతున్నాడు. ఇదే అదనుగా భావించిన సదరు ప్రిన్సిపాల్ కొంతకాలంగా ఆ విద్యార్థిని శారీరకంగా, మానసికంగా తీవ్రంగా వేధిస్త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.