టీసీఎస్ క్యూ1 ఫలితాలు: ఐటీ దిగ్గజం అద్భుత ప్రదర్శన.. రూ.12 మధ్యంతర డివిడెండ్
భారతదేశం, జూలై 9 -- భారతదేశంలోనే అతిపెద్ద ఐటీ సేవల సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), జూన్ 2026తో ముగిసిన త్రైమాసిక ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. మార్కెట్ విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే కంపెనీ స్థిరమైన పనితీరును కనబరిచింది. ఫలితాల విడుదలతో పాటు, కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాటాదారుల కోసం రూ.12 మధ్యంతర డివిడెండ్‌ను సిఫార్సు చేశారు.
టీసీఎస్ ప్రకటించిన రూ.12 మధ్యంతర డివిడెండ్ పొందడానికి అర్హులైన షేర్హోల్డర్లను నిర్ణయించేందుకు జూలై 15, 2026 (బుధవారం) ను రికార్డు తేదీగా (Record Date) సంస్థ ఖరారు చేసింది. అర్హత కలిగిన ఇన్వెస్టర్ల ఖాతాల్లోకి ఈ డివిడెండ్ మొత్తం జూలై 31, 2026 (శుక్రవారం) నాడు జమ చేస్తారు.
టాటా గ్రూప్‌నకు చెందిన ఈ సంస్థ గత ఆర్థిక సంవత్సరం (FY26) లో డివిడెండ్ల రూపంలోనే ఏకంగా రూ.39,571 కోట్లను షేర్హోల్డర్లకు తిరిగి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.