టీవీ నిర్మాతలు వైట్ కాలర్ మాఫియా- ఆ దౌర్భాగ్యుల దగ్గర పనిచేయను, రోడ్డుపై కూరగాయలు అమ్ముకుంటా: సీరియల్ హీరోయిన్ శిల్పా
భారతదేశం, జూన్ 19 -- Serial Actress Shilpa Shinde On TV Producers: ముంబై టెలివిజన్ పరిశ్రమలో మరోసారి పారితోషికాల వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. నటుడు షెహజాదా ధామికి రావాల్సిన రూ. 30 లక్షల బాకీని నిర్మాతలు ఇవ్వడం లేదనే వార్తలపై 'భాబీజీ ఘర్ పర్ హై' సీరియల్ హీరోయిన్ శిల్పా షిండే ఘాటుగా స్పందించారు.
బుల్లితెరను శాసిస్తున్న కొందరు నిర్మాతలు 'వైట్ కాలర్ మాఫియా'లా వ్యవహరిస్తున్నారంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోను విడుదల చేసి సంచలనం సృష్టించారు బుల్లితెర హీరోయిన్ శిల్పా షిండే.
సాధారణంగా టీవీ సీరియళ్లలో నటించే ఆర్టిస్టులకు మూడు నెలల (90 రోజులు) తర్వాతే పారితోషికాలు ఇచ్చే నిబంధన ఉంది. దీన్ని ఆసరాగా చేసుకుని నిర్మాతలు నటీనటులను లొంగదీసుకుంటున్నారని, ప్రశ్నిస్తే భవిష్యత్తు లేకుండా చేస్తామని బెదిరిస్తున్నారని శిల్పా ఆరోపించారు.
"టీవీ ఇండస్ట్రీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.