టీవీఎస్ మోటార్ రికార్డు లాభాలు: క్యూ4లో Rs.772 కోట్లు.. దూసుకెళ్తున్న ఈవీ సేల్స్
భారతదేశం, మే 13 -- చెన్నై కేంద్రంగా పనిచేసే ఆటోమొబైల్ దిగ్గజం టీవీఎస్ మోటార్ (TVS Motor Company) ఆర్థిక సంవత్సరం 2025-26ను ఘనమైన ముగింపుతో ముగించింది. బుధవారం ప్రకటించిన నాలుగో త్రైమాసిక (Q4) ఫలితాల్లో కంపెనీ అన్ని విభాగాల్లోనూ అద్భుతమైన పనితీరు కనబరిచింది. దేశీయ మార్కెట్లోనే కాకుండా అంతర్జాతీయ ఎగుమతుల్లోనూ వృద్ధి సాధించడంతో కంపెనీ ఆదాయం రికార్డు స్థాయికి చేరింది.
మార్చి 31, 2026తో ముగిసిన త్రైమాసికానికి గాను టీవీఎస్ మోటార్ ఏకీకృత నికర లాభం (Net Profit) Rs.772 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో ఇది Rs.648 కోట్లుగా ఉంది. అంటే ఏడాది ప్రాతిపదికన లాభాల్లో 19 శాతం వృద్ధి కనిపిస్తోంది. ఇక కంపెనీ కార్యకలాపాల ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం (Revenue) గత ఏడాది కన్నా 30 శాతం పెరిగి Rs.15,053 కోట్లకు చేరింది. గతేడాది క్యూ4లో ఆదాయం Rs.11,542 కోట్లు మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.