టీవీఎస్ జూపిటర్ 125.. రెండు సరికొత్త రంగుల్లో మెరుపులు
భారతదేశం, మే 25 -- భారతీయ రహదారులపై ఫ్యామిలీ స్కూటర్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా 125సీసీ విభాగంలో హోండా యాక్టివాకు గట్టి పోటీనిస్తున్న టీవీఎస్ జూపిటర్ 125, ఇప్పుడు మరింత ప్రీమియం లుక్‌తో కస్టమర్ల ముందుకు వచ్చింది. పండుగ సీజన్ లేదా మార్కెట్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కంపెనీలు అప్పుడప్పుడు ఇలాంటి 'కలర్ అప్‌డేట్స్' ఇస్తుంటాయి. అయితే, ఈసారి కేవలం రంగులు మార్చడమే కాకుండా, స్కూటర్ ధరను కూడా రూ. 1,000 వరకు పెంచడం గమనార్హం.
టీవీఎస్ జూపిటర్ 125లో ఇప్పుడు ఐవరీ ఎలైట్ గ్రీన్ (Ivory Elite Green), ఐవరీ మ్యాట్ కాపర్ బ్రాంజ్ (Ivory Matte Copper Bronze) అనే రెండు కొత్త షేడ్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ రెండు రంగులు కేవలం టాప్-ఎండ్ వేరియంట్ అయిన 'DT SXC' ట్రిమ్‌లో మాత్రమే లభిస్తాయి.
ఐవరీ ఎలైట్ గ్రీన్: దీని ఫెండర్, అప్రాన్ మధ్య భాగం మరియు బాడీ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.