టీవీఎస్ గ్రూప్‌లో ఆస్తుల వివాదం: తండ్రికి లక్ష్మీ వేణు విభజన నోటీసు
భారతదేశం, నవంబర్ 17 -- దేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మక వ్యాపార కుటుంబాల్లో ఒకటైన టీవీఎస్ (TVS) గ్రూప్‌లో ఆస్తులు, వారసత్వ వివాదం తీవ్రస్థాయికి చేరింది. తమ కుటుంబ విభాగానికి చెందిన ఉమ్మడి ఆస్తులను చట్టబద్ధంగా విభజించాలని కోరుతూ పారిశ్రామికవేత్త లక్ష్మీ వేణు అధికారికంగా నోటీసు పంపారు. వారసత్వ చట్టం ప్రకారం ఆస్తుల్లో తనకు సమాన వాటా రావాలని, తన హక్కులను ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టారని ఆమె ఆరోపించారు. టీవీఎస్ గ్రూప్ ఛైర్మన్ ఎమిరిటస్ వేణు శ్రీనివాసన్, ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ లిమిటెడ్ (టాఫే - TAFE) ఛైర్మన్ మల్లికా శ్రీనివాసన్‌ల కుమార్తె లక్ష్మీ వేణు. టీవీఎస్ వ్యవస్థాపకులు టీవీ సుందరం అయ్యంగార్ మునిమనవరాలు కూడా.
నలభై రెండేళ్ల లక్ష్మీ వేణు అమెరికాలోని యేల్ విశ్వవిద్యాలయం నుంచి ఎకనామిక్స్‌లో డిగ్రీ, యూకేలోని వార్విక్ విశ్వవిద్యాలయం నుంచ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.