భారతదేశం, సెప్టెంబర్ 5 -- టీనేజ్ అమ్మాయిల్లో ఈ మధ్యకాలంలో పీసీఓఎస్ (Polycystic Ovary Syndrome) కేసులు గణనీయంగా పెరిగిపోతున్నాయి. హార్మోన్ల అసమతుల్యత వల్ల వచ్చే ఈ సమస్య, ప్రధానంగా రుతుక్రమం సక్రమంగా లేకపోవడం, బరువు పెరగడం, మొటిమలు, మానసిక ఒత్తిడి వంటి లక్షణాలతో ఇబ్బందులు పెడుతుంది. టీనేజ్‌లో పీసీఓఎస్ ఇంత వేగంగా ఎందుకు పెరుగుతుందో బెంగళూరులోని మదర్‌హుడ్ హాస్పిటల్స్‌కి చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ కవితా జి. పూజార్ వివరించారు. ఈ అలజడికి గల ఐదు ప్రధాన కారణాలు ఆమె మాటల్లోనే...
ఈ రోజుల్లో టీనేజర్లు ఎక్కువ సమయం తమ డెస్క్‌లు, ఫోన్లు, స్క్రీన్లకే అంకితమవుతున్నారు. దీనివల్ల శారీరక శ్రమ బాగా తగ్గి, నిశ్చలమైన జీవనశైలికి అలవాటు పడుతున్నారు. ఈ నిశ్చలత్వం ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది, ఇది హార్మోన్ల ఉత్పత్తిని దెబ్బతీస్తుంది. కేవలం రోజుకు 30 ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.