భారతదేశం, ఫిబ్రవరి 8 -- తిరుమలలోని శ్రీవారి కళ్యాణ వేదిక వద్ద ఉన్న పురోహిత సంఘం ఆధ్వర్యంలో భక్తులు, గృహస్తులకు అవసరమైన వివిధ సంప్రదాయ పూజ కార్యక్రమాలను నిర్దేశిత రుసుముతో నిర్వహిస్తున్నారు. ఈ మేరకు టీటీడీ ప్రకటన విడుదల చేసింది. పురోహిత సంఘం ద్వారా వివాహం, ఉపనయనం, సత్యనారాయణ వ్రతం, నామకరణం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, వాహన పూజ తదితర ముఖ్యమైన ధార్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు భక్తుల సౌకర్యార్థం ఈ కార్యక్రమాలను అందుబాటులోకి తెచ్చారు. తక్కువ ఖర్చుతో చేసుకునేవిధంగా టీటీడీ అవకాశం కల్పిస్తుంది. కళ్యాణ వేదిక వద్ద పురోహిత సంఘం ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమాలు, ఫీజులు ఇలా ఉన్నాయి:
భక్తులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలి. మరిన్ని వివరాల కోసం తిరుమల కళ్యాణ వేదిక వద్దనున్న పురోహిత సంఘాన్ని సంప్రదించవచ్చు. ఈ మేరకు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.