టీజీ పాలిసెట్ ఫలితాలు విడుదల.. ఈ డైరెక్ట్ లింక్‌తో రిజల్ట్ చూసుకోండి
భారతదేశం, మే 23 -- తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీ పాలిసెట్) 2026 ఫలితాలు విడుదల అయ్యాయి. మెుత్తం 82.94 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 86.38 శాతం, బాలురు 79.92 శాతంగా ఉత్తీర్ణత సాధించారు. కళాశాల మరియు సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ ఎ. శ్రీదేవసేన, రాష్ట్ర సాంకేతిక విద్యా మరియు శిక్షణ బోర్డు కార్యదర్శి ఎ. పుల్లయ్యతో కలిసి https://www.polycet.sbtet.telangana.gov.in వెబ్సైట్లో ఫలితాలను విడుదల చేశారు.
పాలిసెట్ 2026 ఎంపీసీ స్ట్రీమ్‌లో మొత్తం 98,029 మంది అభ్యర్థులు హాజరు కాగా, 81,307 మంది (82.94 శాతం) అర్హత సాధించారు. MBiPC స్ట్రీమ్‌లో 98,029 మంది విద్యార్థులు హాజరు కాగా, 79,652 మంది (81.25 శాతం) అర్హత సాధించినట్లు ప్రకటించారు.
అధికారిక వెబ్సైట్ polycet.sbtet.telangana.gov.in ఓపెన్ చేయండి.
హోమ్‌పేజీలో కనిపి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.