టీజీపీఎస్సీ నుంచి కీలక అప్డేట్.. ఆ ఉద్యోగాల దరఖాస్తు గడువు పొడిగింపు
భారతదేశం, మే 26 -- తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) కీలక అప్డేట్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్-II) పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తుల చివరి తేదీని పొడిగిస్తున్నట్లు కమిషన్ అధికారికంగా ప్రకటించింది. అర్హులైన అభ్యర్థులు ఈ పొడిగించిన గడువును ఉపయోగించుకుని అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ నెం. 01/OG/PC/2026 ప్రకారం.. మొదట ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 27 నుండి మే 25 వరకు మాత్రమే సమయం ఇచ్చారు. అయితే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మే 18, 2026న జారీ చేసిన G.O.Ms.No.86 ప్రకారం గరిష్ట వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.