టీజీఎస్ఆర్టీసీ పరిధిలోని 10 రీటైల్ ఫ్యూయల్ అవుట్లెట్ల నిర్వహణకు టెండర్లు
భారతదేశం, జూలై 1 -- తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) తన ఆదాయ వనరులను పెంచుకోవడంతో పాటు ప్రజలకు మరిన్ని సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 10 ప్రాంతాలలో కొత్తగా ఏర్పాటు చేసిన, ఏర్పాటు చేయబోతున్న రీటైల్ ఇంధన విక్రయ కేంద్రాల(Retail Fuel Outlets/పెట్రోల్-డీజిల్ బంకులు) నిర్వహణ, ఆపరేషన్స్ కోసం అర్హులైన కాంట్రాక్టర్ల నుండి బిడ్లను ఆహ్వానిస్తోంది. టీజీఎస్ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి, నేతృత్వంలో ఈ టెండర్ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది.
ఈ టెండర్ నోటిఫికేషన్ను సంస్థ రెండు విభాగాలుగా విభజించింది. మొత్తం 10 ప్రాంతాలకు సంబంధించిన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
ప్రారంభమైన అవుట్లెట్లు (Commissioned Outlets) టెండర్ ఐడీ 712080గా ఉంది. ఇప్పటికే ప్రారంభమై, నిర్వహణకు సిద్ధంగా ఉన్న 5 ప్రాం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.