టీజీఎస్ఆర్టీసీ కార్తీక మాసం స్పెషల్ బస్సులు.. 4 రూట్లలో భారీగా తగ్గిన టికెట్ ధరలు!
భారతదేశం, నవంబర్ 21 -- ప్రయాణికులకు, అయ్యప్ప, శివ భక్తులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TGSRTC) గుడ్న్యూస్ అందించింది. ఒకవైపు పవిత్ర కార్తీక మాసం పురస్కరించుకుని ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడుపుతుండగా, మరోవైపు అంతర్రాష్ట్ర ప్రయాణికులకు ఊరటనిస్తూ హైదరాబాద్ నుండి బెంగళూరు, మైసూర్, విజయవాడ, గుంటూరు మార్గాల్లో టికెట్ ధరలను తగ్గించింది.
Divine Destinations, Comfortable Journeys అనే నినాదంతో టీజీఎస్ఆర్టీసీ కార్తీక మాసం ప్రత్యేక బస్సు సర్వీసులను నిర్వహిస్తోంది. నవంబర్ 10, 2026 నుండి డిసెంబర్ 8, 2026 వరకు భక్తుల సౌకర్యార్థం వివిధ రీజియన్ల నుండి ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి.
రంగారెడ్డి రీజియన్ నుంచి పంచారామాలు, అరుణాచలం, గోల్డెన్ టెంపుల్ (వేలూరు), కాణిపాకం, శ్రీశైలానికి బస్సులు నడుపుతోంది. నల్గొండ నుంచి యాదగిరిగుట్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.