టీజీఎస్ఆర్టీసీలో అడ్వర్టైజ్మెంట్ కాంట్రాక్టులకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలు ఇవే!
భారతదేశం, జూలై 2 -- తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ఆదాయ వనరులను పెంచుకునే దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ పరిధిలోని వివిధ ప్రాంతాలలో, బస్సులలో ప్రకటనలు ప్రదర్శించడానికి అర్హులైన కాంట్రాక్టర్ల నుండి బిడ్లను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు టీజీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వై.నాగిరెడ్డి అధికారిక ప్రకటన విడుదల చేశారు. నాలుగు వేర్వేరు విభాగాలలో ఈ అడ్వర్టైజ్మెంట్ కాంట్రాక్టుల కోసం టెండర్లను జారీ చేశారు.
బస్సులపై ప్రకటనలు (Tender ID: 712141): సిటీ ఆర్డినరీ, సబర్బన్, మోఫుసిల్, సిటీ ఎక్స్ప్రెస్, డిస్ట్రిక్ట్ ఎక్స్ప్రెస్, పల్లెవెలుగు బస్సుల (సొంత బస్సులు మాత్రమే) పై ప్రకటనల ప్రదర్శన. కరీంనగర్, నల్గొండ, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్, మెదక్, వరంగల్ ప్రాంతాల్లో ఉన్నాయి.
టికెట్ రోల్స్ వెనుక ప్రకటనలు (...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.