టీజీఈఏపీసెట్ 2026 ఫేజ్ 2 సీట్ అలాట్మెంట్..80167 భర్తీ, 14257 ఖాళీలు!
భారతదేశం, జూలై 23 -- తెలంగాణ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీఈఏపిసెట్ (TGEAPCET-2026) రెండో విడత సీట్ల కేటాయింపు ఫలితాలను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారికంగా విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కాలేజీల్లో అందుబాటులో ఉన్న మొత్తం 94,424 ఇంజనీరింగ్ సీట్లలో 80,167 సీట్లు భర్తీ అయినట్లు అధికారులు వెల్లడించారు.
అధికారిక వివరాల ప్రకారం, సర్టిఫికేట్ పరిశీలనకు మొత్తం 92,192 మంది అభ్యర్థులు హాజరయ్యారు (వీరిలో రెండో విడతలో కొత్తగా 2,731 మంది అభ్యర్థులు పాల్గొన్నారు.). ఈ రెండో విడత కౌన్సెలింగ్లో మొత్తం 60,792 మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోగా, రికార్డు స్థాయిలో 26.5 లక్షలకు పైగా ఛాయిస్లు నమోదయ్యాయి.
మొదటి విడతలో సీటు వచ్చి, రెండో విడతలో కూడా తమ పాత సీటునే ఉంచుకున్న అభ్యర్థులు 37,442గా ఉన్నారు. మెరుగైన ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.