టికెట్ చిల్లర గొడవ - బస్సులోంచి తోసేయడంతో గాయపడిన ఆర్టీసీ కండక్టర్ మృతి! అసలేం జరిగిందంటే..?
భారతదేశం, నవంబర్ 4 -- మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ మహిళా కండక్టర్ గుండ్ల ప్రవళిక (24) చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. టికెట్ చార్జీ, చిల్లర విషయంలో ఒక మహిళా ప్రయాణికురాలితో జరిగిన ఘర్షణలో కదిలే బస్సులోంచి కిందకు తోసేయడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. పది రోజులుగా మృత్యువుతో పోరాడిన ప్రవళిక చివరికి ప్రాణాలు విడిచారు.
అక్టోబర్ 25న మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తున్న పల్లె వెలుగు బస్సులో మౌనిక అనే మహిళ తన కుమారుడితో కలిసి ఎక్కింది. బాబు టికెట్ చార్జీ, మిగిలిన చిల్లర విషయంలో కండక్టర్ ప్రవళికతో ఆమెకు తీవ్రమైన వాగ్వాదం జరిగింది. ప్రయాణికురాలు రూ. 100 నోటు ఇవ్వగా.. కండక్టర్ ప్రవళిక టికెట్ జారీ చేసి, తన వద్ద ప్రస్తుతం చిల్లర లేనందున కాసేపటి తర్వాత తీసుకోవాలని చెప్పారు.
ఈ విషయంలో ఇద్దరి మధ్య మొదలైన మాటల ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.