భారతదేశం, జనవరి 26 -- కంటెంట్‌కు ప్రాధాన్యం ఇస్తూ కొత్త ఆలోచనలతో సినిమాలు నిర్మించే నిర్మాతగా పేరొందిన అనిల్ సుంకర మరోసారి ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ఇటీవల ఆయన ప్రకటించిన మూవీ మేకింగ్ రియాలిటీ షో 'షో టైమ్-సినిమా తీద్దాం రండి' ఇప్పటికే సినీ వర్గాల్లోనే కాకుండా క్రియేటివ్ కమ్యూనిటీల్లోనూ మంచి స్పందన తెచ్చుకుంది.
టాలెంట్ ఉన్నవారికి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రూపొందిన ఈ ప్రాజెక్ట్ విజన్‌ను మరింత ముందుకు తీసుకెళ్తూ.. నిర్మాత అనిల్ సుంకర ఇప్పుడు ఏటీవీ ఒరిజినల్స్ (ATV Originals) బ్యానర్‌పై కొత్త నటీనటులతో రూపొందే ఫీచర్ ఫిల్మ్ 'ఎయిర్‌ఫోర్స్-బెజవాడ బ్యాచ్' (AIRFORCE - Bezawada Batch)ను ప్రకటించారు.
విజయవాడ నేపథ్యంగా సాగే ఈ చిత్రం నిరుద్యోగులైన నలుగురు యువకుల జీవితంలోని జరిగిన సంఘటనలు ఆధారంగా వారు అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.