టాప్ వాల్యూ మ్యూచువల్ ఫండ్స్.. ఐదేళ్లలో బంపర్ రిటర్న్స్! ఇన్వెస్ట్ చేయొచ్చా?
భారతదేశం, జూలై 10 -- మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు ఆయా ఫండ్ల పెట్టుబడి వ్యూహాన్ని (Investment Strategy) అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అలాగే, ఒకే కేటగిరీకి చెందిన ఇతర ఫండ్లతో వాటి దీర్ఘకాలిక పనితీరును పోల్చి చూస్తే సరైన నిర్ణయం తీసుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో వాల్యూ మ్యూచువల్ ఫండ్స్ (Value Mutual Funds) అద్భుతమైన పనితీరును కనబరుస్తున్నాయి. గత ఐదేళ్లలో 15 శాతానికి పైగా వార్షిక రిటర్న్స్ (Annualised Returns) అందించిన టాప్ వాల్యూ ఫండ్ల వివరాలు, వాటిలో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనే నిపుణుల విశ్లేషణ ఇక్కడ తెలుసుకుందాం.
మార్కెట్లో వాటి అసలు విలువ (Intrinsic Value) కంటే తక్కువ ధరకు లభించే నాణ్యమైన కంపెనీల షేర్లలో ఈ ఫండ్లు పెట్టుబడి పెడతాయి. మంచి కంపెనీల షేర్లను తక్కువ వాల్యుయేషన్‌లో కొనుగోలు చేసి, భవిష్యత్తులో మార్కెట్ వాటి అసలు విలువను...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.