టాటా సియెర్రా ఈవీ కొనాలనుకుంటున్నారా? బ్యాటరీ, రేంజ్, స్పెసిఫికేషన్ల పూర్తి వివరాలు ఇవే
భారతదేశం, జూలై 2 -- భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన పేరును పునరుద్ధరిస్తూ టాటా మోటార్స్ ఎట్టకేలకు మోస్ట్ అవేటెడ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ 'టాటా సియెర్రా ఈవీ' (Tata Sierra EV) ని విడుదల చేసింది. రూ. 18.79 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ అయిన ఈ ప్రీమియం ఈవీ మొత్తం 6 వేరియంట్లు, రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో లభిస్తుంది.
ఒకవేళ మీరు ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తూ, ఏ బ్యాటరీ ఆప్షన్ ఎంచుకోవాలనే గందరగోళంలో ఉంటే.. మీకోసం ఈ కార్ బ్యాటరీలు, డ్రైవ్‌ట్రైన్, పర్ఫార్మెన్స్కు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
టాటా సియెర్రా ఈవీలో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా 63 kWh మరియు 75 kWh సామర్థ్యం గల రెండు బ్యాటరీ ఆప్షన్లను అందించారు. ఇవి రెండు రకాల డ్రైవ్‌ట్రైన్ సిస్టమ్స్‌తో వస్తాయి.
63 kWh బ్యాటరీ ప్యా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.