టాటా మోటార్స్ రికార్డ్ సేల్స్: ఈవీ జోష్తో క్యూ1 అమ్మకాల్లో 46% వృద్ధి
భారతదేశం, జూలై 1 -- భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (FY27) మొదటి త్రైమాసికంలో (క్యూ1) అద్భుతమైన అమ్మకాలతో దూసుకుపోయింది. కొత్త మోడళ్ల లాంచ్, ఎలక్ట్రిక్ వాహనాలకు (EV) పెరుగుతున్న డిమాండ్, జూన్ నెలలో నమోదైన రికార్డు విక్రయాల ఊతంతో ప్యాసింజర్ వెహికల్స్ విభాగంలో కంపెనీ 46 శాతం వృద్ధిని సాధించింది. క్యూ1 ఫైనాన్షియల్ ఇయర్ 27 లో మొత్తం 1,82,574 కార్లు, ఎస్యూవీలను (SUVs) విక్రయించినట్లు సంస్థ ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో (క్యూ1 ఫైనాన్షియల్ ఇయర్ 26) ఈ అమ్మకాల సంఖ్య 1,24,809 యూనిట్లుగా మాత్రమే ఉంది.
టాటా మోటార్స్ సాధించిన ఈ భారీ వృద్ధిలో భారతీయ మార్కెట్ కీలక పాత్ర పోషించింది. దేశీయంగా ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 45 శాతం పెరిగాయి. గత ఏడాది క్యూ1 లో 1,23,839 యూనిట్లు అమ్ముడవగా, ఈ ఏడాది అదే సమయానికి దేశీయ విక్రయాల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.