భారతదేశం, మే 5 -- టాటా గ్రూప్‌నకు చెందిన ప్రముఖ గ్లోబల్ ఇంజనీరింగ్ సర్వీసెస్ కంపెనీ 'టాటా టెక్నాలజీస్' మార్కెట్ అంచనాలను మించి రాణించింది. 2026 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (Q4) ఫలితాలు వెలువడిన తర్వాత, స్టాక్ మార్కెట్‌లో ఈ షేరు దుమ్మురేపింది. సోమవారం మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు రావడంతో, మంగళవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచే కొనుగోళ్ల జోరు కనిపించింది. క్రితం సెషన్‌లో Rs.591.05 వద్ద ముగిసిన షేరు, నేడు Rs.602.05 వద్ద ప్రారంభమై.. ఏకంగా 9 శాతం జంప్‌తో Rs.646.20 స్థాయిని తాకింది.
గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోలిస్తే, టాటా టెక్నాలజీస్ నికర లాభం 8.1 శాతం వృద్ధి చెంది Rs.204.17 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ లాభం Rs.188.87 కోట్లు మాత్రమే. ఇక కంపెనీ కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం ఏకంగా 22.29 శాతం పెరిగి Rs.1,572.22 కో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.