టాటా గ్రూప్‌లో తీవ్ర విభేదాలు: ఒక్కరోజే రూ.30,000 కోట్లకు పైగా ఆవిరి
భారతదేశం, సెప్టెంబర్ 18 -- టాటా గ్రూప్ మాతృ సంస్థ 'టాటా సన్స్', దాని ప్రధాన వాటాదారు 'టాటా ట్రస్ట్స్' మధ్య నాయకత్వం, లిస్టింగ్ అంశాలపై తలెత్తిన తీవ్ర విభేదాలు భారత స్టాక్ మార్కెట్లను కుదిపేశాయి. రెండు వర్గాల మధ్య బహిరంగ వివాదం చెలరేగడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన వ్యక్తమైంది. ఫలితంగా శుక్రవారం ట్రేడింగ్‌లో టాటా గ్రూప్ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు 3.2 బిలియన్ డాలర్లు (రూ.30,222 కోట్లు) మేర తుడిచిపెట్టుకుపోయింది.
భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) నిబంధనలకు అనుగుణంగా టాటా సన్స్‌ను స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్ట్ చేయడం, ప్రస్తుత చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ పదవీకాలాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగించడంపై టాటా సన్స్ బోర్డు గురువారం అడుగులు వేసింది. అయితే, ఈ రెండు నిర్ణయాలను టాటా సన్స్‌లో 66 శాతం వాటా కలిగిన టాటా ట్రస్ట్స్ తీవ్రంగా వ్యతిరేకించిం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.