భారతదేశం, జనవరి 27 -- దేశీయ ఎఫ్ఎంసీజీ (FMCG) రంగంలో అగ్రగామిగా ఉన్న టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ (Tata Consumer Products) తన వాటాదారులకు శుభవార్త అందించింది. 2026 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి (Q3 FY26) సంబంధించిన ఫలితాలను కంపెనీ మంగళవారం (జనవరి 27) ప్రకటించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ లాభాల పంట పండించింది.
గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే, టాటా కన్స్యూమర్ ఏకీకృత నికర లాభం (Consolidated Net Profit) 38% పెరిగింది. గత ఏడాది క్యూ3లో కంపెనీ లాభం రూ. 278.88 కోట్లుగా ఉండగా.. ఈ ఏడాది అది రూ. 384.61 కోట్లకు చేరింది.
కేవలం లాభాలు మాత్రమే కాదు, కంపెనీ ఆదాయం (Revenue) కూడా రెండంకెల వృద్ధిని నమోదు చేసింది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 15.22% పెరిగి రూ. 5,112 కోట్లకు చేరింది. ప్రధానంగా భారతీయ మార్కెట్ (India Business) నుంచి వచ్చిన బలమైన డిమ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.