జెన్ జెడ్ కోసం భగవద్గీతలోని ముఖ్యమైన విషయాలు.. కచ్చితంగా మీకు అవసరం
భారతదేశం, జూలై 8 -- ప్రస్తుతం పోటీ ప్రపంచ. నిరంతర ఒత్తిడి. ఇలాంటప్పుడు భగవద్గీత బోధనలు మనల్ని ధర్మబద్ధమైన, అర్థవంతమైన జీవితం గడపడానికి మార్గనిర్దేశం చేస్తాయి. జెన్ జెడ్ ఈ బోధనలను నిజంగా ఆచరిస్తే.. అవి వారిని ప్రశాంతమైన, బలమైన, శాంతియుతమైన వ్యక్తులుగా మారడానికి ఉపయోగపడతాయి. భగవద్గీత కేవలం ఒక మత గ్రంథం మాత్రమే అనుకోకూడదు. జీవిత పాఠాలను నేర్పుతుంది. భగవద్గీత వేల సంవత్సరాలుగా ప్రజలకు జ్ఞానాన్ని అందిస్తూ వస్తోంది. చాలా మంది తమ జీవితాల్లోని సమస్యలకు భగవద్గీత ద్వారా పరిష్కారాలను కనుక్కుంటారు.
జెన్ జెడ్‌లో జన్మించిన వారికి భగవద్గీత చాలా అవసరం. నిజానికి అందరికీ ఇది చాలా ముఖ్యమైనది. ఈ తరం వారి జీవితాల్లో సమస్యల సముద్రాన్ని ఎదుర్కొంటోంది. చాలా ఒత్తిడిని చూస్తున్నారు. జెన్ జెడ్ తరానికి భగవద్గీత ఎంత ప్రభావవంతంగా ఉంటుందో మీరే చూడండి.
చేసే ప్రతి పని న...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.