జూలై 1న ఏపీలో 'వికసిత్ భారత్ - రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్' ప్రారంభం
భారతదేశం, జూన్ 17 -- ఆంధ్రప్రదేశ్ వేదికగా గ్రామీణ భారతం మరో కీలక అడుగు వేయబోతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'వికసిత్ భారత్ - రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్' (VB-G RAM G) పథకాన్ని వచ్చే జూలై 1న ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ స్థాయిలో ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ పథకానికి సంబంధించి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో ఢిల్లీలో సమావేశమై ఈ కీలక ప్రకటన చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకానున్నారు.
ఈ ప్రారంభోత్సవ వేదికపై ఆంధ్రప్రదేశ్ తన ప్రత్యేకతను చాటుకోనుంది. రాష్ట్రంలోని మోడల్ పంచాయతీలు, సున్నా వ్యర్థ పంచాయతీల (Zero-waste gram panchayats) పనితీరును ప్రదర్శించనున్నారు. స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.