జూలై నెలలోని ముఖ్యమైన రోజులు, ఉపవాస దినాలు ఏంటో చూడండి
భారతదేశం, జూన్ 25 -- జూలై నెల 31 రోజుల వ్యవధిలోనే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఉపవాస దినాలు, సాంస్కృతిక పండుగలు అన్నీ కలిసి వస్తాయి. ఈ తేదీలలో కొన్ని మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉండగా.. మరికొన్ని కుటుంబాలను, సమాజాలను ఒకచోట చేర్చే ప్రత్యేకమైన రోజులు ఉన్నాయి. జూలైలో రాబోయే ముఖ్యమైన తేదీల గురించి చూద్దాం.
03 జూలై 2026 - కృష్ణపింగళ సంకటహర చతుర్థి.. గణేశుని 'కృష్ణ పింగళ' రూపాన్ని పూజిస్తారు. ఈ రూపంలో గణేశుని రంగు గోధుమ, నలుపుల మిశ్రమంగా ఉంటుంది, అందుకే ఆయనకు 'కృష్ణ పింగళ' అని పేరు వచ్చింది. ఈ రోజున గణేశుడిని పూజించడం ద్వారా జీవితంలోని అన్ని రంగాలలో విజయం సాధించవచ్చు. ఈరోజున ఉపవాసం ఉండి.. రాత్రి చంద్ర దర్శనం తర్వాత ఉపవాసం విరమించవచ్చు.
07 జూలై 2026 - కాలాష్టమి అనేది కాల భైరవునికి అంకితం చేసిన రోజు. ఈ రోజున ఉపవాసం ఉండి పూజలు నిర్వహిస్తారు. ఇది ప్రత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.