జూలైలో 3 సార్లు యుతి యోగం.. మేషరాశితో సహా ఈ 5 రాశుల వారిపై ప్రభావం!
భారతదేశం, జూన్ 29 -- జ్యోతిష్యం ప్రకారం.. 2026 జూలై నెలలో యుతి యోగం మొదటిసారి 2026 జూలై 4న ఉదయం 11.34 గంటలకు ఏర్పడుతుంది. ఆ తర్వాత జూలై 13న ఉదయం 6.53 గంటలకు, చివరిసారిగా జూలై 13న సాయంత్రం 5.45 గంటలకు ఏర్పడుతుంది. జ్యోతిష్యం ప్రకారం, జూలైలో మూడుసార్లు ఏర్పడే ఈ యుతి యోగం కారణంగా ఐదు రాశుల వారికి కష్టాలు ఎదురవుతాయి.
జూలైలో యుతి యోగం ఏర్పడటం వల్ల మేష రాశిలో జన్మించిన వారికి పనులు ఎక్కువగా ఉంటాయి. ఈ కాలంలో ఇంటి పనుల కారణంగా మీరు ఎక్కువగా తిరగవలసి రావచ్చు. అదేవిధంగా యుతి యోగం అశుభ ప్రభావం వల్ల సరిగ్గా ఆలోచించకుండా లేదా ఇతరుల మాట వినకుండా పెట్టుబడులు పెడితే నష్టం వాటిల్లే అవకాశం ఎక్కువగా ఉంది. మరింత జాగ్రత్త వహించండి. పనిభారం మిమ్మల్ని అలసిపోయేలా చేయవచ్చు. విజయం సాధించడానికి మీరు అదనంగా కష్టపడాల్సి ఉంటుంది. డబ్బు అప్పుగా తీసుకోవడం లేదా ఇవ్వడం మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.